ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్...

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్ టీంలు..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్ టీంలు..! 2 మూలాలు
ఆగస్టు 2026
గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్ టీంలు..! 2 మూలాలు
Uday Saharan: గత ఐపీఎల్ వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. కనీస ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశవాళీ టోర్నీలో పరుగుల వరద పారిస్తూ ముంబై, ఢిల్లీ లాంటి దిగ్గజ జట్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉదయ్ సహారన్. రాబోయే వేలంలో కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్... | నిజం