తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గట్లనర్సింగాపూర్‌లో రాకాసిగుండ్లు.. మట్టి తరలింపుతో వాటి ఉనికి శూన్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గట్లనర్సింగాపూర్‌లో రాకాసిగుండ్లు.. మట్టి తరలింపుతో వాటి ఉనికి శూన్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- గట్లనర్సింగాపూర్‌లో రాకాసిగుండ్లు.. మట్టి తరలింపుతో వాటి ఉనికి శూన్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గట్లనర్సింగాపూర్‌లో రాకాసిగుండ్లు.. మట్టి తరలింపుతో వాటి ఉనికి శూన్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌లో ‘రాకాసి గుండ్లు’ బయటపడ్డాయి. వీటిని ‘పాండవుల గుండ్లు’, ‘మునిస్వామి గూళ్లు’ అని పిలుస్తారు. వీటిని ‘మెగాలిథిక్ బరియల్స్' అనికూడా అంటారు. పెద్దరాళ్లతో కట్టిన అతి ప్రాచీన సమాధులు ఇవి. ఇనుపరాతి యుగంలో మనుషులు తమ పూర్వీకులను ఖననంచేసి, చుట్టూ బండరాళ్లు అమర్చేవారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.