తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గేట్లన్నీ ఎత్తి.. గోదావరిని సాగనంపి.. సమ్మక్క బరాజ్ వద్ద 9 లక్షల క్యూసెక్కులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గేట్లన్నీ ఎత్తి.. గోదావరిని సాగనంపి.. సమ్మక్క బరాజ్ వద్ద 9 లక్షల క్యూసెక్కులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
గేట్లన్నీ ఎత్తి.. గోదావరిని సాగనంపి.. సమ్మక్క బరాజ్ వద్ద 9 లక్షల క్యూసెక్కులు 2 మూలాలు
గంటగంటకూ గోదావరికి వరద పోటెత్తుతున్నది. గురువారం మేడిగడ్డ బరాజ్‌కు ఈ సీజన్‌లో 3,31,265 క్యూసెక్కులు, సమ్మక్క బరాజ్ వద్ద 8 లక్షల క్యూసెక్కులను దాటిపోయింది. సమ్మక్క బరాజ్ 59 గేట్లన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నా రు. మేడిగడ్డ బరాజ్‌కు సమ్మక్క బరాజ్‌కు మధ్య దూరం 55 కి.మీలు. ఈ దూరంలో వరద గోదావరి తేడా 6 లక్షల క్యూసెక్కులు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.