ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఘనపూర్‌ ప్రాజెక్టుకు జలకళ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఘనపూర్‌ ప్రాజెక్టుకు జలకళ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • ఘనపూర్‌ ప్రాజెక్టుకు జలకళ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఘనపూర్‌ ప్రాజెక్టుకు జలకళ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మెదక్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రవహిస్తున్నాయి. వనదుర్గ ప్రాజెక్టు (ఘనపూర్‌ ప్రాజెక్టు)లోకి భారీగా నీరు రావడంతో కట్టపై నుంచి వరద ప్రవహిస్తుంది. మెదక్‌, హవేళిఘనపూర్‌ మండలాల్లోని పలు వాగులు ప్రవహిస్తున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఘనపూర్‌ ప్రాజెక్టుకు జలకళ | నిజం