ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..!

తాజా

ప్రస్తుత స్థితి: వెయిట్‌లిఫ్టింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • వెయిట్‌లిఫ్టింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను 2 మూలాలు
  • గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వెయిట్‌లిఫ్టింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను 2 మూలాలు
వెయిట్‌లిఫ్టింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Mirabai Chanu Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీల్లో భారత వెయిట్‌లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చాను అద్భుత ప్రదర్శనతో విశ్వరూపం చూపించింది. గ్లాస్గో వేదికగా నేడు జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. వరుసగా మూడో కామన్వెల్త్ స్వర్ణం సాధించి భారత్‌కు ఈ క్రీడల్లో తొలి పసిడి పతకాన్ని అందించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..! | నిజం