ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ పథకం 2026-27 నుంచి 2035-36 వరకు అమలు కానుంది. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యంగా ఈ పథకం అమలుకానుంది. దీనివల్ల దిగుమతి సహజవాయువుపై ఆధారపడటం తగ్గి ఇంధన భద్రత బలపడుతుంది..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ | నిజం