తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Golden Days: రవి, కేతువుల యుతి.. త్వరలో వీరికి దశ తిరగడం ఖాయం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Golden Days: రవి, కేతువుల యుతి.. త్వరలో వీరికి దశ తిరగడం ఖాయం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- Golden Days: రవి, కేతువుల యుతి.. త్వరలో వీరికి దశ తిరగడం ఖాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Golden Days: రవి, కేతువుల యుతి.. త్వరలో వీరికి దశ తిరగడం ఖాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Surya Ketu Yuti 2026: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, కేతువులు ఎక్కడ కలిసినా జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆ రెండు గ్రహాల యుతి వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందులోనూ ఈ రెండు గ్రహాలు రవికి ఉచ్ఛ క్షేత్రమైన మేష రాశిలో గానీ, రవికి స్వక్షేత్ర మైన సింహ రాశిలో గానీ కలిసే పక్షంలో వీరి పురోగతికి పట్టపగ్గాలుం డవు. ఈ నెల (ఆగస్టు) 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు సింహ రాశిలో రవి, కేతులు కలవబోతున్నాయి. ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశులవారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టడం జరుగుతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.