తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గూడు పోయింది.. గోడు మిగిలింది..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గూడు పోయింది.. గోడు మిగిలింది..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
గూడు పోయింది.. గోడు మిగిలింది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పడంతో ఓ మహిళ తన గూడును గతేడాది నవంబర్‌లో కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం కోసం ముగ్గు సైతం పోసింది. తీరా లబ్ధిదారుల జాబితాలో పేరు రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె.. ఆరు నెలలుగా అధికారులు చు ట్టూ తిరుగుతున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.