తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గూగుల్ మాప్స్‌లో కొత్త ఆప్షన్.! డ్రైవింగ్ అనుభవాన్ని ఛేంజ్ చేసే 3డీ వ్యూ, మరెన్నో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గూగుల్ మాప్స్‌లో కొత్త ఆప్షన్.! డ్రైవింగ్ అనుభవాన్ని ఛేంజ్ చేసే 3డీ వ్యూ, మరెన్నో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- గూగుల్ మాప్స్‌లో కొత్త ఆప్షన్.! డ్రైవింగ్ అనుభవాన్ని ఛేంజ్ చేసే 3డీ వ్యూ, మరెన్నో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గూగుల్ మాప్స్‌లో కొత్త ఆప్షన్.! డ్రైవింగ్ అనుభవాన్ని ఛేంజ్ చేసే 3డీ వ్యూ, మరెన్నో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులకు గూగుల్ ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. గూగుల్ మ్యాప్స్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇమ్మర్సివ్ నావిగేషన్’ ఇంటర్‌ఫేస్ ఇప్పుడు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌తో డ్రైవింగ్ సమయంలో మ్యాప్స్ మరింత స్పష్టంగా, సహజంగా కనిపిస్తాయి. త్రీడీ (3D) విజువల్స్, మెరుగైన నావిగేషన్ ఫీచర్లతో రానున్న ఈ అప్‌డేట్ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం!
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.