తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Google Pixel 11.. టెక్ ప్రపంచంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కీలకమైన ఘట్టం రానే వస్తోంది. ప్రముఖ సంస్థ తమ రాబోయే కొత్త డివైజ్ డిజైన్‌ను అధికారికంగా బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియా వేదికగా విడుదలైన ఆ చిన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్లోనూ విడుదల కానున్న ఈ సరికొత్త ఫోల్డబుల్ మొబైల్ గురించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.