ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో భారీ కొండచిలువ గొర్రెల మందపై దాడికి ప్రయత్నించి వలలో చిక్కుకుంది. గొర్రెల కాపరులు రక్షణగా ఏర్పాటు చేసిన వలలోకి ప్రవేశించే క్రమంలో పాము బందీ అయింది. అటవీశాఖ స్పందించకపోవడంతో స్నేక్ క్యాచర్ అఫ్జల్‌ను పిలిచారు. సుమారు 30 నిమిషాలు శ్రమించి కొండచిలువను సురక్షితంగా బయటకు తీసిన అఫ్జల్, అనంతరం దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు | నిజం