తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘గ్రూప్స్ వేణుకుమార్’కు మరోసారి అండగా ‘నామా’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘గ్రూప్స్ వేణుకుమార్’కు మరోసారి అండగా ‘నామా’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- ‘గ్రూప్స్ వేణుకుమార్’కు మరోసారి అండగా ‘నామా’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘గ్రూప్స్ వేణుకుమార్’కు మరోసారి అండగా ‘నామా’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రూప్స్ నోటిఫికేషన్ల జాప్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి.వేణుకుమార్ బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వేణుకుమార్ విషయంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.