ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గుదిబండలా కాంప్లెక్స్‌ ఎరువులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గుదిబండలా కాంప్లెక్స్‌ ఎరువులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
గుదిబండలా కాంప్లెక్స్‌ ఎరువులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బావులు, బోర్ల కింద నీటి ఆధారం ఉండడంతో వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు పెరిగిన కాంప్లె క్స్‌ ఎరువులు గుదిబండలా మారాయి. ఎక్కువగా ఉపయోగించే యూరియా, డీఏపీ ధరలో ఎలాంటి మార్పు లేకపోయినా పంటల ఎ దుగుదలకు, దిగుబడికి అత్యంత అవసరమైన కాంప్లెక్స్‌ ధరలు అమాంతం పెరిగాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గుదిబండలా కాంప్లెక్స్‌ ఎరువులు | నిజం