తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గుంతలమయంగా భద్రాచలం -పర్ణశాల ప్రధాన రహదారి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గుంతలమయంగా భద్రాచలం -పర్ణశాల ప్రధాన రహదారి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- గుంతలమయంగా భద్రాచలం -పర్ణశాల ప్రధాన రహదారి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గుంతలమయంగా భద్రాచలం -పర్ణశాల ప్రధాన రహదారి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భద్రాచలం నుండి దుమ్ముగూడెం ప్రధాన రహదారి మార్గం దయనీయంగా మారింది. ప్రతి రోజు ఓవర్ లోడుతో ఇసుక లారీల రాకపోకల కారణంగా దుమ్ముగూడెం భద్రాచలం ప్రధాన రహదారికి పలుచోట్ల గుంతలు పడ్డాయి. అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.