ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
10, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
  • Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోహిణి నిజం బయటపడటంతో ప్రభావతి కుటుంబంలో రచ్చ మొదలవుతుంది. కోపంతో రగిలిపోయిన ప్రభావతి కోడలిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తుంది. భార్య రోహిణి తనకు అబద్ధం చెప్పిందని మనోజ్‌ బార్‌ కెళ్లి మందు కొడతాడు. ఫ్రెండ్‌ వారిస్తున్నా వినకుండా కెపాసిటీకి మించి తాగుతాడు. ఇంటి కెళుతూ దారిలో పోలీసులతో గొడవ పెట్టుకుంటాడు. లేడీ కానిస్టేబుల్‌ని తన భార్య రోహిణిగా భావించి వేధిస్తాడు. ఇదీ క్లుప్తంగా గత వారం జరిగిన కథ. ఈ రోజు పోలీసుల ఎదుట తాగుబోతు మనోజ్‌ కామెడీ ట్రాక్‌తో ఎపిసోడ్‌ మరింత ఆసక్తిగా సాగుతుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా | నిజం