తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గురుకులాలపై సర్కారుకు పట్టింపేది?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గురుకులాలపై సర్కారుకు పట్టింపేది?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
గురుకులాలపై సర్కారుకు పట్టింపేది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలపై కాంగ్రెస్ సర్కారుకు పట్టింపులేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం భూపాలపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల, జంగేడులోని కేజీబీవీ బాలికల పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.