తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో ఎల్‌పీజీ సరఫరాను బలోపేతం చేసేందుకు కేంద్రం రూ.7 వేల కోట్లతో 1,800 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్ నెట్‌వర్క్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని చర్లపల్లి నుంచి నాగ్‌పూర్ వరకు 556 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించనున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుతో అనుసంధానం కానున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.