తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో మరో ఫ్లైఓవర్ ఓపెన్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో మరో ఫ్లైఓవర్ ఓపెన్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో మరో ఫ్లైఓవర్ ఓపెన్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో మరో ఫ్లైఓవర్ ఓపెన్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హైదరాబాద్‌లోని వాహనదారులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రూ.52 కోట్లతో మూసారాంబాగ్-అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై 220 మీటర్ల మేర నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్ పనులు దాదాపు ముగిశాయి. దీంతో ఈ నెలాఖరులోపు ఈ వంతెనను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేలా GHMC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయితే మూసారాంబాగ్, అంబర్‌పేట, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.