తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hair Growth Tips: తరచుగా కత్తిరిస్తే జుట్టు పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hair Growth Tips: తరచుగా కత్తిరిస్తే జుట్టు పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- Hair Growth Tips: తరచుగా కత్తిరిస్తే జుట్టు పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Hair Growth Tips: తరచుగా కత్తిరిస్తే జుట్టు పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జుట్టు పెరిగే ప్రక్రియ తల చర్మం లోపల ఉండే హెయిర్ ఫోలికల్స్‌లో జరుగుతుంది తప్ప, చివర్లలో కాదు. అందుకే, చివర్లు కత్తిరించడం వల్ల పెరుగుదల వేగం పెరగదు. కానీ, జుట్టు చివర్లు చిట్లిపోవడం వల్ల జుట్టు బలహీనపడి, విరిగిపోతుంటుంది. ఇలా జుట్టు విరిగిపోకుండా ఉండాలంటే ట్రిమ్మింగ్ ఒక అద్భుతమైన మార్గం. మీ జుట్టు నాణ్యతను పెంచుకోవడానికి, సహజమైన పెరుగుదలను ప్రోత్సహించడానికి నిపుణులు ఇస్తున్న సలహాలేంటో ఇప్పుడు చూద్దాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.