తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hansika | మిస్టరీ లుక్‌తో అదరగొట్టిన ఫస్ట్ లుక్.. సినిమాపై పెరిగిన క్యూరియాసిటీ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hansika | మిస్టరీ లుక్‌తో అదరగొట్టిన ఫస్ట్ లుక్.. సినిమాపై పెరిగిన క్యూరియాసిటీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- Hansika | మిస్టరీ లుక్‌తో అదరగొట్టిన ఫస్ట్ లుక్.. సినిమాపై పెరిగిన క్యూరియాసిటీ! 2 మూలాలు
ఆగస్టు 2026
Hansika | మిస్టరీ లుక్‌తో అదరగొట్టిన ఫస్ట్ లుక్.. సినిమాపై పెరిగిన క్యూరియాసిటీ! 2 మూలాలు
Hansika | నారా రోహిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కపాలి’. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే డిఫరెంట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను దర్శకుడు రామ్ గన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. తాజాగా హన్సిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్ మరింత క్యూరియాసిటీని పెంచింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.