తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Harald V: నార్వే కింగ్ హరాల్డ్ కన్నుమూత
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Harald V: నార్వే కింగ్ హరాల్డ్ కన్నుమూత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- Harald V: నార్వే కింగ్ హరాల్డ్ కన్నుమూత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Harald V: నార్వే కింగ్ హరాల్డ్ కన్నుమూత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
King Harald V : నార్వే దేశ రాజు హరాల్డ్ కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. అయిదో హరాల్డ్ చక్రవర్తి కన్నుమూసినట్లు రాయల్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటన చేసింది. నార్వే రాజధాని ఓస్లోలో ఆయన శాంతియుతంగా ప్రాణాలు విడిచినట్లు ప్యాలెస్ తన ప్రకటనలో పేర్కొన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.