తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హర్మూజ్ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హర్మూజ్ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- హర్మూజ్ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
హర్మూజ్ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ :హర్మూజ్‌లో క్షిపణి దాడికి గురైన నౌకలోని భారతీయ నావికుడు హేరంబ్ కర్మార్కర్ మరణించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఇరాన్ దాడి చేసినప్పుడు, ఆ సరకు రవాణా నౌకలోని 11 మంది భారతీయుల్లో కర్మార్కర్ ఒకరు. నౌక ఆదివారం రాత్రి 2.49 గంటలకు హర్మూజ్‌ను దాటుతుండగా హేరంబ్ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారు. కొద్దిసేపటికే నౌకపై క్షిపణి పడి హేరంబ్ మృతి చెందడం అందరినీ కలచివేస్తుంది. The post హర్మూజ్ దాటుతున్నానంటూ..అంతలోనే మృత్యుఒడికి..! appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.