తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హర్మూజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: డోనాల్డ్ ట్రంప్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హర్మూజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: డోనాల్డ్ ట్రంప్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
హర్మూజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: డోనాల్డ్ ట్రంప్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలాల్లో ఏర్పాటు చేసిన మందుపాతరల (మైన్ల)న్నింటినీ అమెరికా నౌకాదళం పూర్తిగా తొలగించిందని యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇకపై ఇరాన్ గనుక కొత్తగా మందుపాతరలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ఆ నౌకలను వెంటనే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. హర్మూజ్ మార్గంలో మైన్ల ఏర్పాటుపై ఎలాంటి మినహాయింపులు లేకుండా జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అమెరికా స్పేస్ ఫోర్స్ ప్రతి అంగుళాన్ని నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. The post హర్మూజ్‌లో మందుపాతరలన్నీ తొలగించాం: డోనాల్డ్ ట్రంప్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.