తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హయగ్రీవముపాస్మహే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హయగ్రీవముపాస్మహే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- హయగ్రీవముపాస్మహే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
హయగ్రీవముపాస్మహే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం.. ఆధారం సర్వ విద్యానాం.. హయగ్రీవముపాస్మహే!! ఈ శ్లోకం హయగ్రీవస్వామిని ఆరాధించే క్రమంలో ప్రధానంగా చెబుతారు. ఆధారం సర్వ విద్యానాం.. సకల విద్యలకు ఆధార భూతమైన స్వామి హయగ్రీవుడు. ఆ స్వామిని ధ్యానిస్తే అన్ని విద్యలు లభిస్తాయి. నారాయణుడు ధరించిన మొదటి రూపం హయగ్రీవుడు. మత్స్యకూర్మవరాహ అవతారాల కన్నా ముందు అవతారంగా దీనిని పురాణాలు చెబుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.