తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Health Tips | డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందట.. నిపుణులు ఏమంటున్నారంటే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Health Tips | డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందట.. నిపుణులు ఏమంటున్నారంటే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Health Tips | డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందట.. నిపుణులు ఏమంటున్నారంటే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Health Tips | డ్రై ఫ్రూట్స్ (Dry froots) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయం ఈ రోజుల్లో అందరికీ తెలుసు. బాదం (Almonds), జీడిపప్పు, వాల్‌నట్స్ (Wall Nuts), ఖర్జూరం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని సరైన విధంగా తీసుకోకపోతే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, శరీరంలో వేడి పెరగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.