తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Health Tips: ‘కాసేపే’ అని ఫోన్ తీసుకుంటున్నారా?.. మహిళలకు నిపుణులు చేస్తున్న షాకింగ్ హెచ్చరిక!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Health Tips: ‘కాసేపే’ అని ఫోన్ తీసుకుంటున్నారా?.. మహిళలకు నిపుణులు చేస్తున్న షాకింగ్ హెచ్చరిక!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- Health Tips: ‘కాసేపే’ అని ఫోన్ తీసుకుంటున్నారా?.. మహిళలకు నిపుణులు చేస్తున్న షాకింగ్ హెచ్చరిక! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Health Tips: ‘కాసేపే’ అని ఫోన్ తీసుకుంటున్నారా?.. మహిళలకు నిపుణులు చేస్తున్న షాకింగ్ హెచ్చరిక! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోజంతా ఉద్యోగం, ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలతో అలసిపోయిన తర్వాత చాలామంది మహిళలు తమకు దొరికిన కొద్దిసేపు ఖాళీ సమయంలో మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం లేదా వీడియోలు చూడటానికి ఇష్టపడతారు. ఇదే తమకు రిలాక్సేషన్ ఇస్తుందని భావిస్తుంటారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం ఈ అలవాటు ఒత్తిడిని తగ్గించడం కంటే మరింత పెంచే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఇలా స్క్రోలింగ్ చేయడం వల్ల మెదడుకు నిజమైన విశ్రాంతి లభించకపోగా, నిద్ర కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.