తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Health Tips | వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం చెబుతుంది.. ఎందుకో తెలుసా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Health Tips | వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం చెబుతుంది.. ఎందుకో తెలుసా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- Health Tips | వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం చెబుతుంది.. ఎందుకో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Health Tips | వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం చెబుతుంది.. ఎందుకో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Health Tips | వెల్లుల్లి (Garlic) తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం (Ayurvedam) చెబుతోంది. కాశ్యపసంహిత వైద్యగ్రంథంలో వెల్లుల్లికి సంబంధించి ‘లశునకల్పం’ అనే అధ్యాయమే ఉన్నది. ఈ మహామూలిక గుండెజబ్బుల (Heart Isuues) కు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కుష్ఠు సహా అన్ని రకాల చర్మవ్యాధులకు నివారకంగా చెప్పవచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.