తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హెచ్‌యూఎల్ మరోసారి ధరల పోటు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హెచ్‌యూఎల్ మరోసారి ధరల పోటు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- హెచ్‌యూఎల్ మరోసారి ధరల పోటు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
హెచ్‌యూఎల్ మరోసారి ధరల పోటు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హిందుస్థాన్ యునిలీవర్ (హెచ్‌యూఎల్) మరోసారి తన ఉత్పత్తుల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన ద్రవ్యోల్బణంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ధరల సూచీ 2-5 శాతం వరకు పెరిగే అవకాశం ఉండటంతో ధరల పెంపు అనివార్యమనిపిస్తున్నదని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ ప్రియా నాయర్ తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.