తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హీరో ఇంపల్స్ గుర్తుందా? ఆ మోడల్ గుర్తుచేసేలా హీరో డ్యూయల్ స్పోర్ట్ బైక్ తెచ్చేస్తోంది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హీరో ఇంపల్స్ గుర్తుందా? ఆ మోడల్ గుర్తుచేసేలా హీరో డ్యూయల్ స్పోర్ట్ బైక్ తెచ్చేస్తోంది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- హీరో ఇంపల్స్ గుర్తుందా? ఆ మోడల్ గుర్తుచేసేలా హీరో డ్యూయల్ స్పోర్ట్ బైక్ తెచ్చేస్తోంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
హీరో ఇంపల్స్ గుర్తుందా? ఆ మోడల్ గుర్తుచేసేలా హీరో డ్యూయల్ స్పోర్ట్ బైక్ తెచ్చేస్తోంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Hero MotoCorp Dual-Sport Motorcycle.. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో మరో సరికొత్త డ్యూయల్ స్పోర్ట్ బైక్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ తాజాగా ఒక కొత్త బైక్‌కు సంబంధించిన డిజైన్‌ను పేటెంట్ దాఖలు చేసింది. ఈ పేటెంట్ ఫోటోలను పరిశీలిస్తే, ఈ మోడల్ గతంలో హీరో అత్యంత విజయవంతంగా విక్రయించిన ‘ఇంపల్స్’ బైక్‌ను పూర్తిగా గుర్తుచేసేలా ఉంది. దీంతో హీరో సంస్థ మరోసారి తన పాత ఇంపల్స్ బ్రాండ్‌ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తిరిగి తీసుకువస్తుందా అనే చర్చ ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.