తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Anupama Parameswaran : చుట్టూ పూలు, పండ్లతో.. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 7
ఆగస్టు 2026
Anupama Parameswaran : చుట్టూ పూలు, పండ్లతో.. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా చుట్టూ పూలు, పండ్లు పెట్టుకొని స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Anupama Parameswaran : బ్రేకప్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు.. ధృవీకరించబడింది
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నేడు క్రేజీ కళ్యాణం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. కొన్నాళ్ల నుంచి అనుపమ తమిళ హీరో ధృవ్ విక్రమ్ తో రిలేషన్ లో ఉండగా కొద్ది రోజుల క్రితమే విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగ్గట్టే సోషల్ మీడియాలో గ్యాప్ తీసుకొని ఇటీవలే నా లైఫ్ ఇక ఎవరి కంట్రోల్ లో ఉండదు అంటూ పోస్టులు పెట్టింది. నేడు ఈ ఈవెంట్లో నా బ్యాడ్ డేస్ అంటూ ప్రస్తావించింది. ఇలా బ్రేకప్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వెరైటీ చీరకట్టులో క్యూట్ గా కనిపించి అలరించింది.
జులై 2026
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్? dchandu Sun, 07/19/2026 - 20:55
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.