తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Helicopter crash | దట్టమైన అడవిలో కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Helicopter crash | దట్టమైన అడవిలో కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- Helicopter crash | దట్టమైన అడవిలో కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Helicopter crash | దట్టమైన అడవిలో కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Helicopter crash | దట్టమైన అడవిలో హెలికాప్టర్ (Helicopter) కుప్పకూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. బ్రెజిల్ (Brazil) లోని రియో డి జనీరో (Rio de Janeiro) లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:11 గంటలకు ఆల్టో డా బోవా విస్టాలోని విస్టా చినేసా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.