తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hero | కవిన్ ఇంట్లో డబుల్ సెలబ్రేషన్.. కవల పిల్లలకు తండ్రైన కోలీవుడ్ హీరో!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hero | కవిన్ ఇంట్లో డబుల్ సెలబ్రేషన్.. కవల పిల్లలకు తండ్రైన కోలీవుడ్ హీరో!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- Hero | కవిన్ ఇంట్లో డబుల్ సెలబ్రేషన్.. కవల పిల్లలకు తండ్రైన కోలీవుడ్ హీరో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Hero | కవిన్ ఇంట్లో డబుల్ సెలబ్రేషన్.. కవల పిల్లలకు తండ్రైన కోలీవుడ్ హీరో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Hero | కోలీవుడ్ యువ హీరో కవిన్ జీవితంలో మరపురాని ఆనంద క్షణాలు చోటు చేసుకున్నాయి. తన నటనతో తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవిన్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త బాధ్యతను స్వీకరించారు. ఆయన భార్య మోనికా కవల పిల్లలకు జన్మనివ్వగా, ఈ శుభవార్తను స్వయంగా కవిన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.