తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hijab: స్కూల్‌లో హిజాబ్ ధారణ.. పిల్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hijab: స్కూల్‌లో హిజాబ్ ధారణ.. పిల్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- Hijab: స్కూల్‌లో హిజాబ్ ధారణ.. పిల్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Hijab: స్కూల్‌లో హిజాబ్ ధారణ.. పిల్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Allahabad High Court : స్కూల్‌లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌లోని ఓ ముస్లిం బాలిక పెట్టుకున్న అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. స్కూల్ యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని ఆ విద్యార్థిని పిటీషన్‌లో కోరింది. కానీ అలహాబాద్ హైకోర్టు ఆ పిల్‌ను కొట్టివేసింది. అది ఆవశ్యకమైన మత విధానం కాదు అని కోర్టు తెలిపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.