ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

హిమపాతమా లేక భూకంపమా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: హిమపాతమా లేక భూకంపమా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
హిమపాతమా లేక భూకంపమా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చైనా సరిహద్దు సమీపంలోని రసువా జిల్లాలో బోటే కోషి నదిలో నీటి ప్రవాహం హఠాత్తుగా పెరిగి విరుచుకుపడటంతో బుధవారం నేపాల్‌లో భారీ వరదలు సంభవించి దాదాపు 100 మంది మరణించగా విదేశీయులతోసహా వందలాది మంది గల్లంతయ్యారు. విధ్వంసం సృష్టించిన ఈ ఆకస్మిక వరదలకు గల కారణంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

హిమపాతమా లేక భూకంపమా? | నిజం