తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hindu temple | ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయం.. సెప్టెంబర్‌లో ఘనంగా ప్రారంభం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hindu temple | ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయం.. సెప్టెంబర్‌లో ఘనంగా ప్రారంభం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- Hindu temple | ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయం.. సెప్టెంబర్‌లో ఘనంగా ప్రారంభం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Hindu temple | ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయం.. సెప్టెంబర్‌లో ఘనంగా ప్రారంభం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Hindu temple | ఫ్రాన్స్ (France) లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటి భారీ హిందూ దేవాలయాన్ని (Hindu Temple) నిర్మించారు. ఈ దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పారిస్ (Paris) లోని బుస్సీ-సెయింట్-జార్జెస్ (Bussi St Georjes) ప్రాంతంలో బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన ఈ స్వామినారాయణ్ హిందూ మందిరాన్ని (SwamiNarayan Hidhu Temple) సెప్టెంబర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.