ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

హిరోషిమాపై అమెరికా అణుబాంబు ఎందుకు వేసింది? చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: హిరోషిమాపై అమెరికా అణుబాంబు ఎందుకు వేసింది? చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • హిరోషిమాపై అమెరికా అణుబాంబు ఎందుకు వేసింది? చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
హిరోషిమాపై అమెరికా అణుబాంబు ఎందుకు వేసింది? చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 6, 1945.. ఉదయం 8:15 గంటలు.. నిమిషాల వ్యవధిలో ఒక సుందర నగరం శ్మశానవాటికగా మారిపోయింది. మానవాళి చరిత్రలోనే అత్యంత భయానక క్షణాల్లో ఒకటైన హిరోషిమా అణుబాంబు దాడి ప్రపంచ పోకడనే మార్చేసింది. లిటిల్ బాయ్ పేరిట విసిరిన ఆ ఒక్క బాంబు వేలాది ప్రాణాలను బూడిద చేసింది. అయితే అమెరికా ఈ తీవ్ర నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అనేది తెలుసుకుందాం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

హిరోషిమాపై అమెరికా అణుబాంబు ఎందుకు వేసింది? చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలు.. | నిజం