తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Home Tips: డోర్‌మ్యాట్‌ను దులిపి వదిలేస్తున్నారా?.. ఇలా చేస్తే దుమ్ము, దుర్వాసన రెండూ మాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా, గుమ్మం ముందు ఉండే డోర్ మ్యాట్ మురికిగా ఉంటే ఇంటి అందమే తగ్గిపోతుంది. రోజూ చెప్పులు, చప్పళ్లతో వచ్చే దుమ్ము, మట్టి, చిన్న చిన్న చెత్త అంతా ముందుగా డోర్ మ్యాట్‌పైనే చేరుతుంది. కొద్ది రోజులకే అది నల్లగా మారడంతో పాటు దుర్వాసన కూడా రావడం మొదలవుతుంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశమూ ఉంటుంది. అందుకే డోర్ మ్యాట్‌ను కూడా ఇంట్లోని ఇతర వస్తువుల్లాగే క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.