తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Houthi rebels | వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు.. ఎర్ర సముద్రంలో ఎగిసిపడ్డ మంటలు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Houthi rebels | వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు.. ఎర్ర సముద్రంలో ఎగిసిపడ్డ మంటలు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- Houthi rebels | వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు.. ఎర్ర సముద్రంలో ఎగిసిపడ్డ మంటలు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Houthi rebels | వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ రెబెల్స్ దాడులు.. ఎర్ర సముద్రంలో ఎగిసిపడ్డ మంటలు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Houthi rebels | ఎర్రసముద్రం (Red Sea) లో వాణిజ్య నౌకలపై దాడుల పరంపర మరోసారి తీవ్రరూపం దాల్చింది. తాజాగా సౌదీఅరేబియా (Saudi Arabia) నైరుతి తీరంలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. దాంతో నౌకలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. యునైటెడ్ కింగ్‌డమ్ మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.