ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
10, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్షు, వాసవి గణేషన్‌ మూవీ!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్షు, వాసవి గణేషన్‌ మూవీ!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
  • Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్షు, వాసవి గణేషన్‌ మూవీ! ధృవీకరించబడింది
ఆగస్టు 2026
Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్షు, వాసవి గణేషన్‌ మూవీ! ధృవీకరించబడింది
Hushar Pittalu Trailer | యూత్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్షు, వాసవి గణేషన్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తాజాగా ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, వినోదం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Hushar Pittalu Trailer | ‘హుషారు పిట్టలు’ ట్రైలర్‌ విడుదల.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్షు, వాసవి గణేషన్‌ మూవీ! | నిజం