తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే.. 2 మూలాలు
ఆగస్టు 2026
Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే.. 2 మూలాలు
అతనో మెకానిక్.. సొంతంగా వర్క్‌షాప్ నడుపుతూ.. తన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఇటీవలే ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిశాక భార్యతో ఇంటికి చేరుకున్నాడు. అయితే తెల్లారే సరికి అతనికి ఊహించని షాక్ తగిలింది. మంచంపై ఉండాల్సిన పెళ్లి కూతురు కాస్త కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన భార్య తిరిగి రావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.