తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hyderabad: ఇంటి ముందు పార్క్ చేసిన కారును ఒక్కసారిగా మంటలు.. సీసీ ఫుటేజ్ చూడగా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hyderabad: ఇంటి ముందు పార్క్ చేసిన కారును ఒక్కసారిగా మంటలు.. సీసీ ఫుటేజ్ చూడగా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- Hyderabad: ఇంటి ముందు పార్క్ చేసిన కారును ఒక్కసారిగా మంటలు.. సీసీ ఫుటేజ్ చూడగా.. 2 మూలాలు
ఆగస్టు 2026
Hyderabad: ఇంటి ముందు పార్క్ చేసిన కారును ఒక్కసారిగా మంటలు.. సీసీ ఫుటేజ్ చూడగా.. 2 మూలాలు
హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంకర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు నిలిపి ఉంచిన మాధవ రెడ్డికి చెందిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కారు పూర్తిగా దగ్ధమైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.