తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hyderabad: జాబ్ కోసమని హైదరాబాద్ వచ్చాడు.. కల నేరవేరకుండానే ఇలా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hyderabad: జాబ్ కోసమని హైదరాబాద్ వచ్చాడు.. కల నేరవేరకుండానే ఇలా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- Hyderabad: జాబ్ కోసమని హైదరాబాద్ వచ్చాడు.. కల నేరవేరకుండానే ఇలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Hyderabad: జాబ్ కోసమని హైదరాబాద్ వచ్చాడు.. కల నేరవేరకుండానే ఇలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వేగంగా వచ్చిన ఓ యువకుడు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అప్ప జంక్షన్ వద్ద బైక్ అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు జగిత్యాల జిల్లాకు చెందిన వికాస్‌గా గుర్తించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.