సినిమా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hyper Aadi: అలా చేయాల్సింది కాదు.. ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.....
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hyper Aadi: అలా చేయాల్సింది కాదు.. ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. వీడియో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Hyper Aadi: అలా చేయాల్సింది కాదు.. ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది కామెంట్స్ వైరల్.. వీడియో 2 మూలాలు
ఫోక్ సాంగ్స్ తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇటీవల ఒకే రూమ్ లో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా వీరిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆప్ ది టౌన్ గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.