తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hyper Aadi | మాకు వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవే .. మెగా మహోత్సవంలో హైపర్ ఆది ఎమోషనల్ స్పీచ్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hyper Aadi | మాకు వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవే .. మెగా మహోత్సవంలో హైపర్ ఆది ఎమోషనల్ స్పీచ్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- Hyper Aadi | మాకు వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవే .. మెగా మహోత్సవంలో హైపర్ ఆది ఎమోషనల్ స్పీచ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Hyper Aadi | మాకు వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవే .. మెగా మహోత్సవంలో హైపర్ ఆది ఎమోషనల్ స్పీచ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Hyper Aadi | మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెగా మహోత్సవం వేడుకలు అభిమానుల్లో జోష్ నింపాయి. ఆగస్టు 20 రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవిపై ఇటీవల వస్తున్న నెగెటివ్ ప్రచారానికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెబుతూ ఆయన మాట్లాడిన మాటలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.