తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
- ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు 2 మూలాలు
జులై 2026
ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.15.68 లక్షల జీతంతో కొలువు 2 మూలాలు
నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తీపికబురు చెప్పింది. సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.15.68 లక్షల వేతనం అందించనుండగా, ఆగస్టు 16న కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.