తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ICC Rankings: రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ICC Rankings: రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- ICC Rankings: రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా? 2 మూలాలు
జులై 2026
ICC Rankings: రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా? 2 మూలాలు
Vaibhav Sooryavanshi ICC T20 Rankings: ప్రపంచ క్రికెట్‌లో భారత ఆటగాళ్ల హవా నిరంతరంగా కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కుర్రాళ్లు ఊహించని సంచలనాలు సృష్టించారు. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి క్రికెట్ పండితులను ఆశ్చర్యపరిచాడు. మరోవైపు ఇషాన్ కిషన్ నంబర్ వన్ కిరీటాన్ని కైవసం చేసుకుని చరిత్ర తిరగరాశాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.