ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ICSI | జూలై 15న సీఎస్‌ఈఈటీ ఫలితాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ICSI | జూలై 15న సీఎస్‌ఈఈటీ ఫలితాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
  • ICSI | జూలై 15న సీఎస్‌ఈఈటీ ఫలితాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ICSI | జూలై 15న సీఎస్‌ఈఈటీ ఫలితాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ICSI | సీఎస్‌ఈఈటీ జూన్‌ 2026 ఫలితాలను జూలై 15 మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఇండియా (ICSI) సోమవారం ప్రకటించింది. కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CSEET) రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌ icsi.edu ను లాగిన్‌ అయి తమ ఫలితాలను చూసుకోవచ్చు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ICSI | జూలై 15న సీఎస్‌ఈఈటీ ఫలితాలు | నిజం