ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇది అబద్ధాల ప్రభుత్వం: ఎమ్మెల్యే తలసాని

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇది అబద్ధాల ప్రభుత్వం: ఎమ్మెల్యే తలసాని

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఇది అబద్ధాల ప్రభుత్వం: ఎమ్మెల్యే తలసాని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వాస్తవదూరమైన ప్రకటనలు చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. కోవిడ్‌ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని సనత్‌నగర్‌, కొత్తపేట, అల్వాల్‌ ప్రాంతాల్లో సకల వసతులతో కూడిన టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణాలకు 2022లో అప్పటి సీఎం కేసీఆర్‌ శంకుస్ధాపన చేశారని గుర్తు చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇది అబద్ధాల ప్రభుత్వం: ఎమ్మెల్యే తలసాని | నిజం