తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇక్కడ లాఠీచార్జి.. విదేశాల్లోనైతే కాల్చివేత!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇక్కడ లాఠీచార్జి.. విదేశాల్లోనైతే కాల్చివేత!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఇక్కడ లాఠీచార్జి.. విదేశాల్లోనైతే కాల్చివేత! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న నీట్ లీకేజీ నిరసనలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై మన దేశంలో కాబట్టి లాఠీచార్జీ మాత్రమే చేశారని, ఇతర దేశాల్లోనైతే కాల్చిపడేసేవారని వివాదాస్పదంగా మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.