ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇంధన పొదుపులో జోధ్యా దూకుడు.. ప్రశంసలు కేటీఆర్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇంధన పొదుపులో జోధ్యా దూకుడు.. ప్రశంసలు కేటీఆర్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఇంధన పొదుపులో జోధ్యా దూకుడు.. ప్రశంసలు కేటీఆర్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
టీ-హబ్‌ వేదికగా ఆవిర్భవించిన మరో టెక్నాలజీ స్టార్టప్‌ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నది. ఇప్పటికే అంతరిక్షంలోకి రాకెట్‌ను విజయవంతంగా పంపించి తనదైన ముద్రవేసిన స్కైరూట్‌ సరసన మరో డీప్‌-టెక్‌ స్టార్టప్‌ జోధ్యా చేరింది. ప్రపంచ ఇంధన సంక్షోభానికి చెక్‌పెడుతూ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందిన ఈ స్టార్టప్‌ సంస్థ. ఇందుకుగాను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ప్రశంసల జల్లుకురిపించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇంధన పొదుపులో జోధ్యా దూకుడు.. ప్రశంసలు కేటీఆర్‌ | నిజం